హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది'

KRNL: రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని టీడీపీ రాష్ట్ర రైతు అధికార ప్రతినిధి రమాకాంత్ రెడ్డి, మండల అధ్యక్షుడు మల్లికార్జున, ఈరన్న, యోసేపు అన్నారు. ఇవాళ పెద్దకడబూరులో నూతన అంగన్వాడీ భవనాన్ని వారు ప్రారంభించారు. దాదాపు 5సంవత్సరాల్లో పూర్తికానీ అంగన్వాడీ భవనాన్ని కూటమి ప్రభుత్వం వచ్చాక నిధులు వెచ్చించి పూర్తి చేసిన ఘనత తమకే దక్కుతుందన్నారు.