ELR: కైకలూరు శ్యామలాంబ దేవస్థానంలో దసరా మహోత్సవాల నిమిత్తం సోమవారం ఉదయం 9:24 గంటలకు పందిరి రాట ముహూర్తం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో యార్లగడ్డ వాసు తెలిపారు. ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరవుతారని, ధర్మకర్తల మండలి సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేడు దసరా ఉత్సవాల రాట ముహూర్తం


