హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈనెల 23న మండల సర్వసభ్య సమావేశం

ASR: ఈ నెల 23న చింతపల్లి మండల పరిషత్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఎంపీపీ కోరాబు అనూషాదేవి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో లాలం సీతయ్య తెలిపారు. ఈ సమావేశానికి జడ్పీటీసీ, ఎంపీటీసీలతో పాటు మండల అధికారులు అంతా హాజరుకావాలని ఆయన కోరారు.