AKP: చోడవరం పట్టణంలో స్వయంభువుగా వెలసిన విజ్ఞేశ్వర స్వామి కార్యసిద్ధి వినాయకుడి నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 8వ రోజు సోమవారం స్వామివారిని భస్మ అలంకరణతో విశేషంగా అలంకరించారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
భస్మ అలంకరణలో కార్యసిద్ధి వినాయకుడు


