హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

క్యాన్సర్ రోగులకు జన్యు పరీక్షలు

GNTR: క్యాన్సర్‌ చికిత్సలో మరో కీలక ముందడుగు వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. రాష్ట్రంలో తొలిసారిగా క్యాన్సర్‌ రోగులకు అధునాతన జన్యు పరీక్షలను అందుబాటులోకి తీసుకురానుంది. గుంటూరు GGHలోని నాట్కో క్యాన్సర్‌ సెంటర్‌లో ఇందుకోసం ప్రత్యేక ప్రయోగశాలను ఏర్పాటు చేస్తున్నారు. దీనని ఈ నెల 22న ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ ప్రారంభించనున్నారు.