GNTR: మద్యం దుకాణాల రెన్యువల్ గడువు సోమవారంతో ముగియనుంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో లైసెన్సీలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. 90శాతం రెన్యువల్ జరగాలని అధికారుల ఒత్తిడి ఉన్నా ఫలితం లేదు. ఫీజు తక్కువ కావడంతో గీత కార్మికుల షాపులు పూర్తిగా రెన్యువల్ కానున్నాయి. దీనిపై సోమవారం సాయంత్రానికి స్పష్టత వస్తుంది. ఆ తర్వాత మిగిలిన దుకాణాలకు దరఖాస్తులు స్వీకరిస్తారు.
ఆంధ్రప్రదేశ్
మద్యం షాపుల రెన్యువల్ గడువు నేటితో ఆఖరు


