NTR: విజయవాడలోని శాప్ కార్యాలయం ముట్టడికి ఇవాళ వైసీపీ పిలుపునిచింది. పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నందున ధర్నాకు అనుమతి లేదని పోలీసులు నోటీసులు జారీ చేశారు. నిబంధనలు మీరితే క్రిమినల్ కేసులు పెడతామని స్పష్టం చేశారు. అయితే పోలీసుల ఆంక్షలను విధించటం జరిగింది.
ఆంధ్రప్రదేశ్
నేడు వైసీపీ శాప్ ముట్టడి..!


