PLD: మాచర్ల పట్టణంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వేగంగా వెళ్తున్న ద్విచక్ర వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులను 9వ వార్డుకు చెందిన శంకర్, బాలకృష్ణగా గుర్తించారు. క్షతగాత్రుడిని 108లో మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి చేర్చారు. మెరుగైన చికిత్స కోసం నరసరావుపేట తరలించారు.
ఆంధ్రప్రదేశ్
ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి


