BPT: సంతమాగులూరు మండలం ఏల్చూరులో గణేష్ నిమజ్జనం సందర్భంగా యువకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో తొగటి వెంకటేష్, సాంబశివరావు అనే అన్నదమ్ములపై రాళ్లతో దాడి చేయడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు.. నిమజ్జనం వాహనానికి బైక్ అడ్డంగా పెట్టడంతో మొదలైన వాగ్వాదం అనంతరం చెరువు వద్ద ఘర్షణకు దారితీసింది. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆంధ్రప్రదేశ్
వినాయక నిమజ్జనంలో ఘర్షణ


