శ్రీకాకుళం: జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌తో పాటు వివిధ శాఖల అధికారులతో రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఫోన్‌లో మాట్లాడి తుఫాన్ పరిస్థితిని సోమవారం సమీక్షించారు. జిల్లాలో తుఫాన్ కారణంగా భారీ వర్షాలు, ఈదురుగాలులకు అవకాశం ఉన్న నేపథ్యంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
తుఫాన్ పరిస్థితిపై మంత్రి సమీక్ష


