ASR: గిరిజనులు, విద్యార్థులు, ఉద్యోగుల విజ్ఞప్తి మేరకు, ఇప్పటివరకు గుంటసీమ వరకు నడుస్తున్న బస్సును 'కుజభంగి' వరకు పొడిగించినట్లు పాడేరు డిపో మేనేజర్ శ్యాంసుందర్ తెలిపారు. సోమవారం ఆర్టీసీ ప్రాంతీయ చైర్మన్ దొన్నుదొర, జీసీసీ చైర్మన్ శ్రావణకుమార్ ఈ సర్వీసును ప్రారంభించనున్నారని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
నేడు ఆర్టీసీ బస్సు సర్వీసు ప్రారంభం


