AKP: ఇవాళ అనకాపల్లిలో ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ పర్యటించనున్నారు. 82వ వార్డులో అభివృద్ధి పనులను పరిశీలించనున్నారు. ఉదయం 10 గంటలకు ఎన్టీఆర్ ఆసుపత్రిలో రూ.23 కోట్లతో నిర్మించిన 50 పడకల క్రిటికల్ కేర్ ఆసుపత్రిని ప్రారంభిస్తారని, అధికార వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి.
ఆంధ్రప్రదేశ్
ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు


