కృష్ణా: పండిట్ నెహ్రూ బస్టాండ్‌లో సోమవారం ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగింది. పల్లెవెలుగు, ఇతర సర్వీసుల కోసం ప్రయాణికులు, విద్యార్థులు, మహిళలు, వృద్ధులు భారీ ఎత్తున బారులు తీరారు. బస్సు ప్లాట్‌ఫారమ్ వద్దకు రాగానే ఎక్కేందుకు ప్రయాణికులు తీవ్రంగా తోపులాటకు గురవుతున్నారు. రద్దీ సమయాల్లో అదనపు బస్సు సర్వీసులను నడపాలని ప్రయాణికులు కోరారు.
ఆంధ్రప్రదేశ్
'అదనపు బస్సు సర్వీసులను నడపాలి'


