E.G: పిఠాపురం పర్యటన నిమిత్తం రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు మంత్రి కందుల దుర్గేష్, రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గంలో కాకినాడ జిల్లా పిఠాపురానికి బయలుదేరారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు.
ఆంధ్రప్రదేశ్
రాజమండ్రి చేరుకున్న పవన్ కళ్యాణ్


