హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత

బాపట్ల పట్టణంలో విద్యుత్ పాతవైర్లమార్పిడిలో భాగంగా చాకలిపాలెం రైల్వే గేటు నుంచి బేతనీ కాలనీ, గంగపుత్రకాలనీ, పాతపాలెం వరకు సోమవారం ఉదయం 9నుంచి సాయంత్రం 5గంటల వరకు విద్యుత్ సరఫరా నిలివేస్తున్నట్లు ఏఈ సాయిశ్రీనివాస్ తెలిపారు. విద్యుత్తు వినియోగదారులు గమనించి, సిబ్బందికి సహకరించాలని ఆయన కోరారు.