హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు మహాకవి గురజాడ జయంతి

VSP: నేడు తెలుగు సాహిత్య మహాకవి, సామాజిక సంస్కర్త గురజాడ అప్పారావు జయంతి. 1862 సెప్టెంబరు 21న అనకాపల్లి జిల్లా యస్.రాయవరంలో ఆయన జన్మించారు. 'కన్యాశుల్కం'తో సాంఘిక దురాచారాలను ప్రశ్నించారు. వాడుక భాషకు పట్టం కట్టిన గురజాడ, 'దేశమంటే మట్టికాదోయ్, దేశమంటే మనుషులోయ్' వంటి భావాలతో ప్రజల్లో చైతన్యం తెచ్చారు.