VSM: రామభద్రపురం మండలం మిర్తివలస పంచాయతీలోని బీసీ కాలనీ, ప్రధాన రహదారి, రామమందిరం పరిసరాల్లో పారిశుధ్యం అధ్వానంగా మారింది. కాలువల్లో పూడిక తొలగించక మురుగు పేరుకుపోవడంతో దోమలు, ఈగలు పెరిగిపోయాయని. దోమలు కారణంగా వ్యాధుల బారినపడుతున్నాం అని స్ధానికులు వాపోతున్నారు. వెంటనే పారిశుధ్య చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
మురుగు తిష్ఠ.. దోమల బెడద


