హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చరిత్ర సృష్టించిన విశాఖ కుర్రాడు

VSP: విశాఖకు చెందిన 16ఏళ్ల ఇంటర్ విద్యార్థి భువన్ బేగూరు మోటార్ రేసింగ్‌లో చరిత్ర సృష్టించారు. కార్టింగ్ ఛాంపియన్షిప్‌లో సత్తాచాటి ఎన్ఆర్ఎఫ్ నేషనల్ ఫార్ములా-4లో అడుగుపెడుతున్నారు. చిన్న వయసులో ఈ ఘనత సాధించిన తొలి తెలుగు కుర్రాడిగా రికార్డులకెక్కారు.