SRD: వెలికట్ట గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై భారీ గుంతలు ఏర్పడి వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు నిర్మించిన కొద్దిరోజులకే నాణ్యత లోపంతో గుంతలు ఏర్పడ్డాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. గుంతల కారణంగా తరచూ ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి వెంటనే రహదారికి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.
తెలంగాణ
వెలికట్ట వద్ద రహదారిపై భారీ గుంతలు


