హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ధాన్యం సేకరణ సజావుగా సాగేందుకు సహకరించాలి'

కోనసీమ: రాబోయే ఖరీఫ్ సీజన్‌లో ధాన్యం సేకరణ సజావుగా సాగేందుకు లారీ, ట్రాక్టర్ యజమానులు సహకరించాలని జిల్లా రవాణాధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు కోరారు. వాహనాల వివరాలను సమీప రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని, ధాన్యం రవాణా చేసే వాహనాలకు తప్పనిసరిగా జీపీఎస్ ట్రాకర్లు అమర్చుకోవాలని సూచించారు