PPM: మక్కువ మండలం మార్కొండపుట్టి గ్రామంలో ఎస్సీ కాలనీ సమీపంలో రోడ్డు పక్కన చెత్త పేరుకుపోయింది. కాలువలో పూడిక తొలగించకపోవడంతో మురుగు నీరు కూడా రోడ్డుపైకి చేరుతోంది. దీంతో స్ధానికులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్డుపైనే చెత్త.. మురుగు నీరు


