హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: సోమశిల జలాశయానికి 1941 క్యూసెక్కులు నీరు రాక

NLR: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు గాను అనంతసాగరం మండలంలోని సోమశిల జలాశయానికి వరద నీరు వచ్చి చేరుతోంది. సోమవారం ఉదయం 6 గంటల నాటికి జలాశయంలో 15.456 టీఎంసీలు నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తాజాగా ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. జలాశయంలో 85 క్యూసెక్కుల నీరు ఆవిరి అవుతుంది. సోమశిల జలాశయానికి 1941 క్యూసెక్కులు నీరు వచ్చి చేరుతున్నాయి.