హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెట్టికోట శివాలయంలో ప్రత్యేక పూజలు

NDL: కొలిమిగుండ్ల మండలం పెట్టికోట శివాలయంలో సోమవారం భక్తుల ప్రత్యేక పూజలను ఘనంగా నిర్వహించారు. శివాలయంలో ఉన్న శివలింగానికి అభిషేకాలు, కుంకుమార్చన ఇంకా అనేక పూజలను చేశారు. అనంతరం ఆలయానికి వచ్చిన భక్తులకు అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకుడు గిరి స్వామి పాల్గొన్నారు.