హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు లేఖలు పంపిణీ

VKB: తెలంగాణ హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలోని ఇందిరమ్మ హౌసెస్ టవర్స్ ప్రాజెక్టు లబ్ధిదారులకు ఈ రోజు నుంచి కేటాయింపు లేఖలు అందనున్నాయి. రిజిస్టర్‌డ్ మొబైల్ నంబర్లకు SMS, WhatsApp ద్వారా పంపనున్నారు. TGHB వెబ్‌సైట్‌లోనూ లేఖలు అందుబాటులో ఉంటాయి. రైదుర్గ్‌లో 480 ఫ్లాట్ల ప్రాజెక్టుకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు.