KMR: మాలలకు రోస్టర్ పాయింట్ల కేటాయింపుపై హైదరాబాద్ నిజాం కాలేజ్‌లోని ఠాగూర్ ఆడిటోరియంలో అక్టోబర్ 4న బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు మాల సంఘం వ్యవస్థాపకుడు అయ్యాల సంతోష్ తెలిపారు. ఉద్యోగ నోటిఫికేషన్లలో మాలలకు తగిన రోస్టర్ పాయింట్లు కేటాయించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని పిలుపునిచ్చారు. మాల సంఘాల నాయకులు, విద్యార్థులు, హాజరుకావాలన్నారు.
తెలంగాణ
అక్టోబర్ 4న మాలల బహిరంగ సభ


