SRCL: నేటి సమాజంలో బాలికలకు ఆత్మరక్షణకు కరాటే ఎంతో అవసరమని వేములవాడ డీఎస్పీ శ్రీనివాసులు అన్నారు. ఆదివారం సాయంత్రం వేములవాడలోని ఓకినావా స్పోర్ట్స్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కరాటే గ్రేడింగ్ టెస్ట్ నిర్వహించారు. కుమితే, కటాస్ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన 40 మంది విద్యార్థులు ఎల్లో, ఆరెంజ్, గ్రీన్, బ్లూ బెల్టులు సాధించారు.
తెలంగాణ
బాలికలకు ఆత్మరక్షణకు కరాటే ఎంతో అవసరం


