హైదరాబాద్: 28°C
తెలంగాణ

పీఈటీలుండగా సాధారణ టీచర్లెందుకు

SDPT: జిల్లాలో ఈ నెల 22-24 తేదీల్లో జరిగే SGF క్రీడలకు విద్యాశాఖ చేసిన డిప్యూటేషన్లపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 66 మంది వ్యాయామ ఉపాధ్యాయులతో పాటు సాధారణ టీచర్లు, ఎంపీ ఉద్యోగిని విధుల్లో వేయడంపై తల్లిదండ్రులు అసంతృప్తి చెందుతున్నారు. పీఈటీలుండగా సాధారణ టీచర్లను పంపడం వల్ల బోధన దెబ్బతింటుందని, ఈ నిర్ణయాన్ని మార్చుకోవాలని కోరుతున్నారు.