KNR: కమాన్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఆధార్ కేంద్రాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్ మేయర్, డిప్యూటీ మేయర్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఆధార్ వివరాలను సరిచూసుకుని అవసరమైన మార్పులు చేసుకోవాలని సూచించారు. 5 నుంచి 15 ఏళ్ల పిల్లలు తప్పనిసరిగా బయోమెట్రిక్ వివరాలను నవీకరించుకోవాలని కోరారు.
తెలంగాణ
పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్ చేసుకోవాలి: బండి సంజయ్


