NLG: మండల కేంద్రంలో నిన్న అర్ధరాత్రి ఓ ఘటన చోటచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగార్జునసాగర్ నుంచి HYD కు వెళ్లున్న లారీలో మార్గ మధ్యలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకున్న డ్రైవర్‌ను స్థానికులు బయటకు తీశారు. డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కావడంతో హైదరాద్‌లో ఓ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
లారీలో మంటలు.. డ్రైవర్‌కు తీవ్ర గాయాలు


