అన్నమయ్య: రాజంపేట సాతుపల్లి ప్రాంతంలో వైఎస్సార్‌సీపీ, ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, మహిళలు జనసేనలో చేరారు. రాజంపేట పార్లమెంట్ జనసేన ఇన్‌ఛార్జ్ యల్లటూరు శ్రీనివాసరాజు వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రాజంపేటలో జనసేనలో చేరికలు..!


