మార్కాపురం జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో చంద్రశేఖరపురం మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన భైరవకోన జలపాతం జలకళను సంతరించుకుంది. జలపాతాన్ని వీక్షించేందుకు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని నలుమూల నుండి పర్యాటకులు తరలివస్తున్నారు. జలపాతంలో స్నానాలు చేస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అనంతరం త్రిముఖ దుర్గాంబదేవి ఆలయంలో పూజలు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: భైరవకోనలో పర్యాటకుల సందడి!


