కోనసీమ: అమలాపురం మండలం చిందాడగరువు సమీపంలోని శివాలయం వద్ద హైవేపై సోమవారం ఉదయం ఓ కారు అదుపుతప్పి బోల్తాపడి పక్కనున్న తోటలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారు సురక్షితంగా బయటపడినట్లు సమాచారం. ప్రమాదానికి గల పూర్తి కారణాలు, ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
అదుపుతప్పి బోల్తా పడిన కారు


