MDK: హవేలిఘనపూర్(మం) బూర్గుపల్లి శివారులో ఎల్లమ్మ ఆలయంలో చోరీ శనివారం రాత్రి జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు అమ్మవారికి సంబంధించిన 15 గ్రాములు బంగారు ఆభరణాలు, హుండీ పగలగొట్టి సుమారు రూ.60 నగదును,CC కెమెరాలకు సంబంధించిన DVR ఎత్తుకెళ్లారు. ఆలయ కమిటీ సభ్యుల ఫిర్యాదుతో ఆదివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సత్య నారాయణ తెలిపారు.
తెలంగాణ
ఎల్లమ్మ ఆలయంలో దొంగల బీభత్సం


