ELR: జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలోని 10వ సచివాలయ పరిధిలో తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చింది. రోజువారీ పనులు మానుకుని బిందెలు, బకెట్లు పట్టుకుని దూరం వెళ్లాల్సి వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చదువుకోవాల్సిన వయసులో చిన్నారులు సైతం నీటి కోసం తిప్పలు పడుతున్నారు. అధికారుల స్పందించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'తాగు నీటి సమస్యను పరిష్కరించండి'


