WGL: తెలంగాణ ఇంద్రకీలాద్రిగ ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఉదయాన్నే ఆలయ ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు అమ్మవారిని విశేషంగా అలంకరించి, సర్వంగ సుందరంగా అలంకరించారు. ఉదయం నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అధిక సంఖ్యలో భక్తుల తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు
తెలంగాణ
ప్రత్యేక అలంకరణలో భద్రకాళి అమ్మవారు


