హైదరాబాద్: 28°C
తెలంగాణ

టీపీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడిగా శ్రీనివాస్

JGL: టీపీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడిగా రొట్టె శ్రీనివాస్ నియమితులయ్యారు. ధర్మపురిలో ఆదివారం జరిగిన సమావేశానికి టీపీఆర్డీయు వ్యవస్థాపక అధ్యక్షులు గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం రొట్టె శ్రీనివాస్‌ను టీపీఆర్డీయు జిల్లా అధ్యక్షులుగా నియమించారు. హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం పీఆర్సీని వెంటనే విడుదల చేయాలని కోరారు.