హైదరాబాద్: 28°C
తెలంగాణ

చెరువును కొల్లగొట్టి.. మట్టి దోపిడీ

MDK: నర్సాపూర్(మం) లింగాపూర్ సమీపంలోని రామన్ చెరువులో అక్రమ మట్టి తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. ఆక్ర మార్కులు రాత్రివేళ జేసీబీలతో తవ్వేసి, టిప్పర్లలో తరలిస్తున్నారని గ్రామస్థులు వాపోతున్నారు. దీనిపై అధికారులను వివరణ కోరారు. దీనితో సమాచారం అందగానే వెళ్లి పరిశీలించామని, అప్పటికే అక్రమార్కులు జారుకున్నారని, వారిని గుర్తించి కఠిన చర్యలు తీసు కుంటామని స్పష్టంచేశారు.