HYD: వట్టేపల్లిలో ₹10 చిల్లర విషయంలో జరిగిన వాగ్వాదం దాడికి దారితీసింది. ఈ ఘటనలో 42 ఏళ్ల ఆటో డ్రైవర్ మహ్మద్ ముకర్రం తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. నిందితులు అజీమ్, షోయబ్‌గా పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఫలక్‌నుమా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
చిల్లర కోసం గొడవ.. ఆటో డ్రైవర్ మృతి


