NZB: రైలులో అక్రమంగా తరలిస్తున్న 26.3 కిలోల ఎండు గంజాయి ఆదివారం నిజామాబాద్ రైల్వే స్టేషన్‌లో పట్టుబడింది. రైలు నంబర్ 20811 ఎక్స్ ప్రెస్‌లో ఆర్పీఎఫ్ సిబ్బంది తనిఖీలు నిర్వహించగా జనరల్ కోచ్‌లో సీటు కింద కార్టన్ బాక్సులో దాచిన 12 ప్యాకెట్ల గంజాయి లభించింది. దీని విలువ సుమారు రూ.13.15 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.
తెలంగాణ
రైలులో 26.3 కిలోలు గంజాయి పట్టివేత!


