PDPL: ముత్తారం మండలం దర్యాపూర్ మోడల్ స్కూల్ ప్రతిష్టాత్మక బోయింగ్ సుకన్య స్టెమ్ ల్యాబ్‌కు ఆదివారం ఎంపికైంది. దేశవ్యాప్తంగా 26 స్కూళ్లకు మాత్రమే అవకాశం దక్కగా, తెలంగాణ నుంచి ఈ స్కూల్ ఒక్కటే ఎంపికైనట్లు ప్రిన్సిపల్ డాక్టర్ కేసరి సంతోష్ కుమార్ తెలిపారు. ఈ ల్యాబ్ ద్వారా విద్యార్థులకు సైన్స్, టెక్నాలజీలో ప్రయోగాత్మక నైపుణ్యాలు పెరుగుతాయని అన్నారు.
తెలంగాణ
సైన్స్ ల్యాబ్‌కు మోడల్ స్కూల్ ఎంపిక


