TPT: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 6 గంటల సమయం పడుతోంది. నిన్న మొత్తం 72,019 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకోగా, 25,431 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.లడ్డూ ప్రసాదం విక్రయాలు: 4.64 లక్షలు, అన్నప్రసాదం స్వీకరించిన వారు: 2.03 లక్షలు హుండీ ఆదాయం రూ.3.50 కోట్లు వచ్చినట్లు TTD అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
సోమవారం: నేటి తిరుమల సమాచారం


