కోనసీమ: రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ సోమవారం సఖినేటిపల్లి మండలంలో పర్యటించనున్నారు. ఉదయం 10.30 గంటలకు అప్పనరామునిలంకలో పుష్కరాల నిధులు రూ.20 లక్షలతో మంజూరైన సీసీ రోడ్డు నిర్మాణానికి పుష్కర రేవు వద్ద శంకుస్థాపన చేస్తారు. 11.30 గంటలకు రావూరివారిమెరక వినాయక ఆలయం వద్ద రూ.16 లక్షలతో మంజూరైన సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు.
ఆంధ్రప్రదేశ్
నేడు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ పర్యటన


