NDL: నంద్యాలలో భారీ వర్షాలకు ప్రధమనంది బ్రిడ్జి వద్ద రోడ్డు కోతకు గురై కూలిపోయిన ప్రాంతాన్ని ఆదివారం మంత్రి ఎన్‌ఎండి ఫరూక్ పరిశీలించారు. ప్రజలు, వాహనదారులకు ప్రమాదం జరగకుండా బారికేడ్లు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. వెంటనే తాత్కాలిక మరమ్మతులు చేపట్టి, శాశ్వత రక్షణ గోడ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'కూలిన రోడ్డుకు తాత్కాలిక మరమత్తులు'


