హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'గోదావరి, కృష్ణా డెల్టా ప్రజలు అదృష్టవంతులు'

ప్రపంచవ్యాప్తంగా ఎల్ నినో ప్రభావంతో తీవ్ర తాగునీటి సంక్షోభం నెలకొందని MLA నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. రంగంపేటలో ఆదివారం నిర్వహించిన అధికారుల సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.కేప్టాన్లో 10 లక్షల కనెక్షన్లు తొలగించి రోజుకు 25 లీటర్లే ఇస్తున్నారని చెప్పారు. అక్కడితో పోలిస్తే గోదావరి, కృష్ణా డెల్టా ప్రజలు ఎంతో అదృష్టవంతులని పేర్కొన్నారు