SKLM: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఇవాళ సరుబుజ్జిలి మండలంలో పర్యటించనున్నారు. మ.3.00 గంటలకు సరుబుజ్జిలి మండలంలోని సరుబుజ్జిలి జంక్షన్‌లో రూ .12 కోట్ల వేసిన తారు రోడ్లను ప్రారంభిస్తారు. అనంతరం నందికొండ గ్రామంకు వెళ్తారు. అక్కడ జరిగే రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు అని స్థానిక ఎమ్మెల్యే రవికుమార్ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.
ఆంధ్రప్రదేశ్
నేడు సరుబుజ్జిలిలో కేంద్ర మంత్రి పర్యటన


