హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అమ్మవారిని దర్శించుకున్న భక్తులు

SKLM: అద్భుత చరిత్ర కలిగిన పాతపట్నం శ్రీ నీలమణికంఠ అమ్మవారిని భద్రపద దశమి సందర్బంగా సోమవారం అనేకమంది భక్తులు దర్శించుకున్నారు. తెల్లవారుజామున అర్చకులు పూజలు అనంతరం అనేక ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు అమ్మను దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయం భక్తులతో కిటకిటలాడింది.