MLG: రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ములుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు, వాగులు, వంకలు, చెరువుల పరిసరాల్లో నీటి మట్టం పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రైతులు పంటల విషయంలో తగిన ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.
తెలంగాణ
జిల్లాకు అరెంజ్ అలర్ట్ జారీ


