ATP: డి.హీరేహాల్ మండలం గోదాసలపల్లి వద్ద వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ప్రాంతంలో కురిసిన భారీ వర్షంతో వాగులోకి భారీగా ప్రవాహం వచ్చి చేరింది. ప్రవాహం తీవ్ర రూపం దాల్చడంతో చుట్టుపక్కల ప్రజలు, ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వాగు దాటేందుకు ఎవరూ సాహసించవద్దని, జాగ్రత్తలు పాటించాలని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఉద్ధృతంగా ప్రవహిస్తున్న గోదాసలపల్లి వాగు


