BHPL: జిల్లాలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో BHPL జిల్లాల ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు, వాగులు, వంకలు, చెరువుల పరిసరాల్లో నీటి మట్టం పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
తెలంగాణ
'జిల్లాకు అరెంజ్ అలర్ట్ జారీ'


