హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గణనాథుని దర్శించుకున్న కోడుమూరు ఎమ్మెల్యే

KRNL: కల్లూరు అర్బన్‌ శరిన్‌నగర్‌లో కొలువుదీరిన వినాయకున్ని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరితో కలిసి ఆదివారం సాయంత్రం పాణ్యం నియోజకవర్గ టీడీపీ యువనేత గౌరు జనార్దన్ రెడ్డి సందర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణేశుని ఆశీస్సులు అందరిపై ఉండాలని ప్రార్థించారు. మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ పురుషోత్తం రెడ్డి, నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.